ఈ ఐస్‌తో
చాలా ప్రమాదం జాగ్రత్త..!
కార్బన్ డైఆక్సైడ్‌ని దాదాపు -80 డిగ్రీల దగ్గర చల్లబరిచినప్పుడు ఈ డ్రై ఐస్ ఏర్పడుతుంది.
ఐస్‌క్రీముల్లాంటివి కరిగిపోకుండా ఉండేందుకు దీన్ని వాడతారు.
డ్రై ఐస్ చర్మానికి తగిలితే, కాలిపోయినట్లుగా గాయాలవుతాయి.
దీని ఆవిరి తగిలినా కూడా దద్దుర్లు, కళ్ల మంటలు వస్తాయి.
సరదాగా కూడా ఈ డ్రై ఐస్ జోలికి పోవద్దని నిపుణుల హెచ్చరిక.
చేతులకు గ్లవ్స్, కళ్లకు గాగుల్స్ లేకుండా పొరపాటున దీన్ని తాకకూడదని సూచన.
Related Web Stories
బంగాళాదుంపలని తేలిగ్గా తీసేయకండి.. తింటే ఎన్ని ఉపయోగాలంటే..
రాత్రి పడుకునే ముందు నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..
నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
క్యాన్సర్స్ను దూరం చేయడంలో ఈ పండు ఉపయోగపడుతుంది