సూర్య నమస్కారాలు రోజూ చేస్తే..  ఎన్ని లాభాలో తెలుసా..

ప్రణామాసనం ప్రణామాసనం అనేది సూర్య నమస్కారంలో ఒక భాగం. ఇది విశ్రాంతి అనుభూతిని కలిగిస్తుంది.

హస్త ఉత్థానాసనం హస్త ఉత్థానాసనాన్ని  రైజ్డ్ ఆర్మ్స్ పోజ్ అని కూడా అంటారు. ఇది గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

పాదహస్తాసనం  ఈ ఆసనం లో చేతులతో పాదములను అందుకోవడం వల్ల దీనీని పాదహస్తాసనం అని పిలుస్తారు. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.

అశ్వ సంచలనాసనం ఈ భంగిమ ఉదర అవయవాలకు ప్రయోజనం చేకూరుస్తుంది, అజీర్ణాన్ని తగ్గిస్తుంది. 

దండాసనం కూర్చుని వేసే ఆసనం దండాసనం. ఇది తొడలు కండరాలు బిగుతుగా కావడంలో సహాయపడుతుంది.

అష్టాంగ నమస్కారం అష్టాంగ నమస్కారం అనేది శరీరంలోని ఎనిమిది భాగాలను భూమికి తాకినట్లు ఉండే భంగిమ. వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

భుజంగాసనం సంస్కృతంలో భుజంగ అంటే నాగుపాము అని అర్థం. ఇది భుజాలు, మెడను బలంగా మారుస్తుంది.

పర్వతాసనం ఈ ఆసనం వల్ల రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. శరీర భాగాలు బిగుసుకుపోక, కదలికలు తేలికవుతాయి.

అశ్వ సంచలనాసనం ఈ ఆసననంతో. వెన్నెముకను బలపరుస్తుంది. కాలేయం పనితీరు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

పాదహస్తాసనం హస్త ఉత్తనాసన అనేది సూర్య నమస్కార్ సీక్వెన్స్‌లోని భంగిమలలో ఒకటి. ఇది మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.

హస్త ఉత్థానాసనం పాదహస్తాసనం ఆసనం బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

 నమస్కారాసనం రోజూ నమస్కారాసనం చేస్తే అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి.