30 ఏళ్లు దాటితే జీవక్రియలు నెమ్మదించడం మొదలవుతుంది. జీవనశైలి వ్యాధుల అవకాశాలు పెరుగుతాయి
ఈ సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే 30 ఏళ్లు దాటిన వారు తమ ఆహారం విషయంలో కొన్ని మార్పులు చేయాలి
పీచు పదార్థం అధికంగా ఉన్న ఆహారం తినాలి. ఫలితంగా డయాబెటిస్ కోలోరెక్టల్ క్యాన్సర్ అవకాశాలు తగ్గుతాయి
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్‌తో మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది
స్టార్చ్ తక్కువగా ఉన్న కూరగాయాలు అధికంగా తీసుకోవాలి. వీటితో పాటు చిరు, తృణ ధాన్యాలు తినడం తప్పనిసరి.
మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దీంతో, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు
ప్రాసెస్డ్ మాంసాహారంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి, దీన్ని పరిమితంగా తినాలి
30 ఏళ్ల తరువాత ఎముకల ఆరోగ్యం కాపాడుకునేందుకు కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారం తినడం తప్పనిసరి
Related Web Stories
తలలో చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
పాలలో, తేనే కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..?
పాలు లేని టీ తాగడం వల్ల కలిగే లాభాలివే..
ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది