బొప్పాయి పాలతో
ఈ సమస్యలన్నింటికీ చెక్..
బొప్పాయి పండులాగే దీని పాలలో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది
చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ ఎ మీ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
పచ్చి బొప్పాయి నుండి లభించే పాలను రబ్బరు పాలు అంటారు.
బొప్పాయి పాలను అనేక చికిత్సలకు ఔషధంగా ఉపయోగిస్తారు.
బొప్పాయిలో ఉండే పపైన్ అనే పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
బొప్పాయి పాలు తాగడం వల్ల కడుపు ఉబ్బరం,మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు నయమవుతాయి.
బొప్పాయి పాలను మితంగా తీసుకోవాలి. అతిగా తీసుకుంటే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఈ ఒక్క రసం తాగితే చాలు.. షుగర్ సమస్య ఇట్టే తగ్గుతుంది!
కీళ్ల నొప్పులను పెంచే ఫుడ్స్ ఇవే.. వీటి జోలికి అస్సలు పోకండి..
పెరుగుతో కలిపి ఇవి తింటే ఎన్నో అద్భుత ప్రయోజనాలు.. ఈ వ్యాధులు మటుమాయం.!
మీకు 30 ఏళ్లు వచ్చాయా? ఆహారంలో ఈ మార్పులు తప్పనిసరి!