మంచి నిద్ర కోసం..
ఇవి పాటించండి..!
ప్రతిరోజూ పడుకునేముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో రెండు చెంచాల తేనె కలుపుకుని తాగాలి.
దీంతో శరీరంలోని హార్మోన్లు ప్రేరేపితమై గాఢంగా నిద్ర వస్తుంది.
బాగా పండిన అరటిపండు తింటే మంచి నిద్ర పడుతుంది.
బీన్స్‌లో బి 6, బి 12 విటమిన్లతోపాటు మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి నిద్రను ప్రేరేపిస్తాయి.
కివి పండులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్లు, పీచుపదార్థాలు, పొటాషియంతోపాటు కె, సి, ఇ విటమిన్లు ఉంటాయి.
ఇవన్నీ శరీరంలో ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి.
రాత్రి పడుకునేముందు అయిదు బాదం పప్పులు తింటే హాయిగా నిద్ర పడుతుంది.
చామంతి టీ పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్స్ నిద్ర వచ్చేలా చేస్తాయి.
Related Web Stories
జాగ్రత్త.. డయాబెటిస్ వచ్చే ముందు సంకేతాలు ఇవే
పచ్చి కొబ్బరి తింటే ఈ రోగాలన్నీ దూరం..!
కొబ్బరి నీళ్లు వీరికి విషం తో సమానం ఎవరు తాగకూడదో తెలుసా..?
గ్రీన్ టీ మంచిదని తెగ తాగేస్తున్నారా..?