జాగ్రత్త.. డయాబెటిస్ వచ్చే ముందు  సంకేతాలు ఇవే

డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి

ఇన్సులిన్ సరిపడకపోతే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగడంతో డయాబెటిస్‌కు దారితీస్తుంది

ఉదయాన్నే కనిపించే కొన్ని సంకేతాలతో డయాబెటిస్‌ను ముందుగానే గుర్తించవచ్చు

రాత్రిళ్లు ఎక్కువగా యూరిన్‌కు వెళ్లడంతో ఉదయాన్నే అధికంగా దాహం వేస్తుంది

ఉదయం, రాత్రిపూట తరచూ మూత్రవిసర్జన చేయడం

చాలా అలసటగా అనిపిస్తుంది

ఉదయాన్నే తీవ్రమైన తలనొప్పి వస్తుంది

కంటి చూపు మందగిస్తుంది

రక్తంలో చక్కర స్థాయి పెరగడంతో నరాలు దెబ్బ తిని చేతుల, కాళ్లు తిమ్మిర్లు వస్తాయి

గాయాలు త్వరగా మానవు.. చర్మం పొడిగా మారుతుంది

బరువు తగ్గుతారు