ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి ఆకులు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఉసిరి ఆకుల్లోని ఔషధ గుణాలు శరీరానికి టానిక్‌గా పని చేస్తాయి. 

ఖాళీ కడుపుతో ఉసిరి ఆకులు తింటే శరీరంలో పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది. 

కడుపు సమస్యలను తొలగించడంలో ఇది బాగా పని చేస్తుంది. 

బలహీనత, అలసటను నియంత్రిస్తుంది. 

రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. 

కీళ్ల నొప్పులను తగ్గిచండంలో సాయం చేస్తుంది. 

బరువు తగ్గడంలోనూ సహకరిస్తుంది. 

ఈ ఆకుల్లోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.