కంటి ఆరోగ్యం కోసం
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
దీనికోసం వివిధ రకాల కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.
వ్యాయామం చేయని వారిలో అధిక బరువు, ఊబకాయం, మధుమేహం, దృష్టి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కనుక వ్యాయామం చేయడం ఉత్తమమైన మార్గం.
దృష్టి అస్పష్టంగా ఉంటే కళ్లు ఎర్రబడుతున్నా సమస్యను నిర్లష్యం చేయకూడదు.
చేతులను కళ్ళకు దగ్గరగా ఉంచే ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
ధూమపానం శరీరంలోని ఇతర భాగాలకు హానికరం. ధూమపానంతో కంటి సమస్యలు తీవ్రం అయ్యే పరిస్థితి ఉంటుంది.
Related Web Stories
కోహ్లాబీ తింటే ఎన్ని లాభాలో తెలుసా..
దోసకాయతో కలిపి తినకూడని 6 ఆహారాలు ఇవే
మామిడి పండు తిన్న తర్వాత.. పొరపాటున కూడా ఇవి తినొద్దు..!
ఈ ఒక్క పండు తినండి.. అన్ని రోగాలు మాయం..