ఈ రకంగా వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలు దూరం
మార్నింగ్ వాకింగ్ ఎలాపడితే అలా చేస్తే పలు సమస్యలు వస్తాయి
మార్నింగ్ వాకింగ్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
వాకింగ్ చేసే వారు ఒక్కసారిగా వేగంగా నడవొద్దు
అలా చేస్తే కండరాలు పట్టేయడం, కీళ్ల నొప్పులు వస్తాయి
ముందు ఐదు నిమిషాలు మెల్లిగా నడవాలి.. ఇలా చేయడం వల్ల శక్తిని ఇచ్చే రసాయనాలు ప్ర
ేరేపితమై మంచి ఎనర్జీని పొందొచ్చు
వారానికి ఒకసారి వేగంగా నడిచే సమయాన్ని ఐదు నిమిషాలు పెంచుకోవాలి
ఐదు నిమిషాలు మెల్లిగా నడిచి.. ఆపై 30 నిమిషాలు వేగంగా నడవాలి
వేగం పెరిగే కొద్దీ కేలరీలు కరిగిపోతాయి. అంతేకాకుండా కండరాలకు రక్తం, ఆక్సీజన్ స
రఫరా మెరుగ్గా ఉంటుంది
30 నిమిషాల నడకతో చెమట ద్వారా రక్తంలోని మలినాలు బయటకుపోయి రక్తప్రసణ పెరుగుతుంది
రోజూ వ్యాయామం చేయలేని వారు వారానికి మూడు నాలుగు రోజులైన వ్యాయామం చేస్తే మంచి ఫ
లితాలు పొందవచ్చు
Related Web Stories
ఈ పొడిని రోజూ చిటికెడు వాడితే చాలు.. ఈ సమస్యలన్నీ మాయం
జుట్టుకు మెంతులు కరెక్టా కాదా ఇది చదివితే మీకే తెలుస్తుంది
సోడా తాగుతున్నారా జాగ్రత్త..షుగర్ వచ్చే అవకాశం ఉంది
చియా గింజలతో ఎంత ఉపయోగమో తెలుసా...