ఈ పొడిని రోజూ చిటికెడు  వాడితే చాలు..  ఈ సమస్యలన్నీ మాయం

జాజికాయలోని ఫైబర్‌ కంటెంట్‌ ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం నుంచి ఉపశమనం కల్పిస్తుంది.

ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మెదడు కణాలను రక్షించడంలో సహాయపడతుంది.

కండరాల నొప్పిని దూరం చేయడంలో జాజికాయ కీలక పాత్ర పోషిస్తుంది.

 ఒత్తిడిని దూరం చేయడంలో సహాయపడుతుంది.

నోటి దుర్వాసనను తరిమి కొట్టడంలో ఉపయోగడుతుంది.

గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో జాజికాయ ఉపయోగపడుతుంది.