జీడిపప్పులో ఎన్నో పోషక విలువలు ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే ఈ 7 సమస్యలు ఉన్న వారు మాత్రం వీటిని ముట్టుకోవద్దు.

మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న వారు జీడిపప్పు తినకూడదు.

అధిక రక్తపోటు సమస్యలు ఉన్న వారు జీడిపప్పు తీసుకోకూడదు.

మధుమేహం, థైరాయిడ్ సమస్యలకు మందులు వాడుతున్న వారు జీడిపప్పును తీసుకోవడం తగ్గించాలి.

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు కూడా జీడిపప్పునకు దూరంగా ఉండాలి.

అలెర్జీ సమస్యలు ఉన్న వారు జీడిపప్పును తినడం తగ్గించాలి.

మహిళలు పీరియడ్స్ సమయంలో జీడిపప్పునకు దూరంగా ఉండాలి.

ఆర్థరైటిస్ సమస్యలు ఉన్న వారు జీడిపప్పును తక్కువ తీసుకోవాలి.