ఈ లక్షణాలు కనిపిస్తే..  మీ పేగులు సమస్యల్లో ఉన్నట్టే..!

మీ పేగులు డ్యామేజ్ అయితే కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. వాటిని సీరియస్‌గా తీసుకుని చికిత్స పొందాలి.

కారణం ఏమీ లేకుండా హఠాత్తుగా బరువు తగ్గడం

తరచుగా విరేచనాలతో ఇబ్బంది పడడం.

హఠాత్తుగా కడుపునొప్పి వస్తుండడం

కడుపు ఉబ్బరంగా అనిపించడం

మలవిసర్జన సమయంలో రక్తం రావడం

తరచుగా వాంతులు, వికారంగా అనిపించడం

అయోమయంగా, ఆందోళనగా అనిపించడం