పోషకలోపం, వ్యాయామం లేకపోవడం, జీవనశైలి అదుపు తప్పడం వంటివి నీరసానికి కారణాలు

శక్తి కోసం అరటిపండ్లు, బ్రౌన్‌ రైస్‌, చేపలు, గుడ్లు, ఓట్స్‌, క్వినోవా, అవకాడోలను ఆహారంలో చేర్చాలి

ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి

ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలి

యాపిల్‌, పీనట్‌ బటర్‌, ఉడకబెట్టిన గుడ్లు, పాప్‌కార్న్‌, వేయించిన శనగలు తినాలి

చన్నీటి స్నానం కండరాలను బలపరుస్తుంది. మెటబాలిజంను పెంచుతుంది

నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గి, ఇమ్యూనిటీ పెరగడంతోపాటు నిస్సత్తువ కూడా దూరమవుతుంది

సరిగా నీళ్లు తాగకున్నా నీరసం వస్తుంది. కాబట్టి రోజుకు 3 లీటర్ల నీళ్లు తప్పనిసరి

8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. నిద్రలేమి బడలికను కలిగిస్తుంది.