చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే విత్తనాలు.. !

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే విత్తనాల గురించి తెలుసుకుందాం.

అవిసె గింజలు..  వీటిలో విటమిన్ బి 12, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

చియా గింజలు..  వీటిలో విటమిన్ బి12, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి.

జనపనార గింజలు..  ఇది విటమిన్ బి12 తో నిండి ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

గుమ్మడి గింజలు..  విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలు..  వీటిలో విటమిన్ బి12 ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. 

నల్ల నువ్వులు..  వీటిలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలకు సహాయపడతాయి.