తక్కువ కేలరీల ఆహారంతో కలిగే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయంటే..

తక్కువ కేలరీల ఆహారంతో కలిగే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయంటే..

అలసట..  కేలరీలను తీసుకోవడాన్ని పరిమితం చేయడం వల్ల శక్తిస్థాయిలు తగ్గి, అలసటకు దారి తీస్తుంది.

ఇది కండరాల నష్టం, బలహీనత, కండరాల స్థాయి తగ్గడానికి దారితీస్తుంది.

పిత్తాశయ రాళ్లు.. వేగంగా బరువు తగ్గడం వల్ల పిత్తాశయంలో రాళ్లను అభివృద్ధఇ చేసే ప్రమాదం ఉంది.

మూడ్ మార్పులు..  VLCDలు మానసిక స్థితిపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. మానసిక రుగ్మతలకు దారితీస్తుంది.

జుట్టు రాలడం..  సరిపడా కేలరీలు తీసుకోకపోవడం వల్ల పోషకాల లోపాలు జుట్టు రాలడానికి కారణం కావచ్చు. 

జీర్ణ సమస్యలు..  కేలరీలను తీవ్రంగా పరిమితం చేయడం వల్ల మలబద్దకం, విరేచనాలు, ఉబ్బరం కలుగుతాయి. 

ఎలక్ట్రోలైట్ అసమతుల్యత..  VLCDలు శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలేన్స్ కు విఘాతం వల్ల మైకం, బలహీనత, గుండె దడ లక్షణాలుంటాయి.