వేసవికాలంలో పొరపాటున కూడా తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!

బాదం.. బాదం,  ఇతర గింజలు శరీర ఉష్ట్రోగ్రతను పెంచుతాయి. వీటిని వేసవిలో తినడం హానికరం.

వేరుశనగలు.. వేరుశనగలు జీవక్రియను ప్రోత్సహిస్తాయి.  రక్తప్రసరణను పెంచుతాయి. ఇది వేడిని పెంచుతుంది.

మామిడి పండ్లు.. మామిడిపండ్లను నేరుగా, అధికంగా తింటే మొటిమలకు కారణమవుతుంది.  చర్మం పగుళ్లకు, శరీరంలో అధికవేడికి  కారణమవుతుంది.

పాలకూర.. పాలకూర వేసవిలో తినడం మంచిది కాదు.  ఇది శరీరంలో వేడిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది.

గుడ్లు.. గుడ్లు మితంగా తినాలి. అతిగా తింటే శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది.

క్యారెట్లు.. క్యారెట్లు కూడా వేడిచేసే గుణం కలిగి ఉంటాయి. వీటిని వేసవిలో తినడం మంచిది కాదు.

కొబ్బరి.. వేసవిలో కొబ్బరినీరు తాగడం మంచిదే. కానీ వేసవిలో పచ్చి కొబ్బరి తినడం మాత్రం మంచిది కాదు.

ఒమెగా-3 ఫుడ్స్.. ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారం ఆర్ద్రీకరణను పెంచడం, మంటను, మొటిమలు, ఇతర చర్మ సంబంధ సమస్యలను కలిగిస్తుంది. వీటిని తక్కువ తినాలి.