రక్తంలోని గ్లూకోజ్‌ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది

డయాబెటిస్‌తో గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం వంటి వాటికి ఛాన్స్..

డయాబెటిస్ లక్షణాలు.. అలసిపోవడం, అతి మూత్ర విసర్జన, బరువు తగ్గడం

షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే..  ప్రాసెస్డ్ ఆహారాలు, పానీయాలను తీసుకోకూడదు

రక్తంలో చక్కెర స్థాయుల్ని తగ్గించడానికి శారీరక వ్యాయామం అవసరం

వారంలో రెండున్నర గంటల పాటు ఏరోబిక్ వ్యాయాయం చేయడం ఉత్తమ

ఆరోగ్యకర బరువును కొనసాగిస్తే షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు

బరువు తగ్గాలనుకుంటే నెమ్మదిగా తగ్గాలి. వారానికి అరకేజీ నుంచి కేజీ వరకూ ఓకే