ఎండకాలంలో ఇవి ఎక్కువగా తినొద్దు.. తస్మాత్ జాగ్రత్త

ఎండాకాలంలో ఏదైనా సరే మితంగా తీసుకోవాలంటున్న నిపుణులు

వేసవిలో కొన్ని సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండటం మంచిది

ఆహారంలో కొన్ని మసాలా దినుసులు తగ్గిస్తే బాగుంటుందంటున్న వైద్యులు

 కారం పొడి తగ్గించాలి.. కడుపు, ఛాతీలో మంట, అధిక చెమట, చికాకు కలిగిస్తుంది.

అల్లం మితంగా తీసుకోవాలి.. వేడి మసాలా కావడంతో శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది.

వెల్లుల్లి తగ్గించాలి.. ఎందుకంటే ఇది శరీరంలో వేడిని సృష్టిస్తుంది.

మిరియాలతో వేడి మసాలా.. ఇది అలెర్జీలకు దారి తీస్తుంది.

 గరం మసాలా తినొద్దు.. ఎందుకంటే ఇది శరీరంలో చెమట ఎక్కువగా వచ్చేలా చేస్తుంది.