తమలపాకులో రోగ నిరోధక శక్తిని పెంచే ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

ఇందులో ఉండే విటమిన్‌ సీతో ఆరోగ్యానికి ఎంతో మేలు

తమలపాకులోని కాల్షియం ఎముకల దృఢంగా మార్చుతుంది

జీర్ణక్రియ మెరుగుదలకు సాయపడుతుంది

భోజనం తర్వాత తింటే అన్నం చక్కగా జీర్ణమవుతుంది

కాపర్‌, ఐరన్, ప్రోటీన్‌లు తలనొప్పిని తగ్గిస్తాయి

తమలపాకులతో ఒత్తిడి సమస్యకు చెక్‌ పెట్టవొచ్చు

అధిక రక్తపోటుతో బాధపడే ప్రతీ రోజూ తమలపాకును తీసుకుంటే మంచిది

మధుమేహం ఉన్నవారు కూడా ప్రతిరోజూ తీసుకుంటే ప్రయోజనకరం