మూత్రపిండాల్లో రాళ్ళ సమస్య ఉన్నవారు కూడా బాదం తినకపోవడం మంచిది.
బాదంలో కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.
మైగ్రేన్‌తో బాధపడేవారు కూడా బాదంపప్పు తీసుకోవడం తగ్గించాలి.
బాదంలో అధిక కేలరీలు, కొవ్వులు ఉంటాయి. ఇవి ఊబకాయాన్ని మరింత పెంచుతాయి.
దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే బాదం తినడం ఆపాలి.
మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, బాదం తినే ముందు డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.
Related Web Stories
చలికాలంలో ఉల్లిపాయలు తింటే ఇన్ని లాభాలున్నాయా?
రక్తపోటు ఉన్నవారికి ఈ రొయ్యలు బెస్ట్.!
ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే పొరపాటున కూడా క్యారెట్ తినకూడదు..!
పెరుగు తినే అలవాటున్నా.. చాలా మందికి తెలియని నిజాలివీ..