చలికాలంలో ఉల్లిపాయలు తింటే ఇన్ని లాభాలున్నాయా?
చలికాలంలో ఉల్లిపాయలు తింటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఉల్లిపాయల్లోని విటమిన్ సీ క్యుర్సెటైన్, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి.
ఉల్లిపాయలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు సమస్యలనుంచి కాపాడతాయి.
ప్రోబయాటిక్ ఫైబర్స్ పేగుల్లో గుడ్ బ్యాక్టీరియాను పెంచుతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
ఉల్లిపాయల్లోని సల్ఫర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
క్రోమియం, సల్ఫర్ బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఆస్థమా, ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గిస్తాయి.
Related Web Stories
రక్తపోటు ఉన్నవారికి ఈ రొయ్యలు బెస్ట్.!
ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే పొరపాటున కూడా క్యారెట్ తినకూడదు..!
పెరుగు తినే అలవాటున్నా.. చాలా మందికి తెలియని నిజాలివీ..
రోజూ అసలు పొద్దున్నే ఎందుకు నిద్ర లేవాలి..