ఈ రోజుల్లో చాలా మంది ఫిట్‌గా ఉండటానికి ఓట్స్ తింటారు
ఓట్స్‌లో ఫైబర్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఫోలేట్, విటమిన్లు వంటి పోషకాలు ఉంటాయి
ఇవి కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
బ్లడ్ షుగర్‌ను నియంత్రిస్తాయి, బరువు తగ్గడానికి సహాయపడతాయి
జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి
అయితే, ఈ సమస్యలతో బాధపడేవారు పొరపాటున కూడా ఓట్స్ తినకూడదు!
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కిడ్నీ రోగులు ఓట్స్ తినకూడదు
చర్మ అలెర్జీలు, దద్దుర్లు లేదా చికాకు ఉన్నవారు కూడా ఓట్స్ తినకూడదు
జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా ఓట్స్ తినడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు
Related Web Stories
స్త్రీలు గ్రీన్ యాపిల్ తింటే..
థైరాయిడ్ సమస్య ఉందా?.. ఈ ఫుడ్స్ అస్సలు తినకండి..
ప్రెగ్నెన్సీ సమయంలో జామకాయ తింటే ఏమవుతుంది..?
అవకాడోలు గోధుమ రంగులోకి మారకుండా తాజాగా ఎలా ఉంచుకోవాలి..