థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ ఆహారాలను అస్సలు తీసుకోకూడదు.
పచ్చి బ్రకోలి, కాలీఫ్లవర్, క్యాబేజీ, కాలేలలో గాయిట్రోజెన్స్ ఉంటాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి.
సోయాలో ఐసోఫ్లేవన్స్ ఉంటాయి. ఇవి థైరాయిడ్ పని తీరుకు ఆటంకం కలిగిస్తాయి.
థైరాయిడ్ ఉన్న వారిలో చాలా మందికి గ్లూటెన్ రిచ్ ఆహారంతో వాపు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
బాగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధికంగా చక్కెరలు తినటం వల్ల థైరాయిడ్
సమస్య అధికం అవుతుంది.
ఆల్కహాల్ థైరాయిడ్ గ్రంథిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సమస్యను మరింత
తీవ్రం చేస్తుంది.
టీ,కాఫీలు కూడా అధికంగా తీసుకోకూడదు. హైపర్ థైరాయిడిజం సమస్య మరింత
పెరుగుతుంది.
కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవటం వల్ల థైరాయిడ్ కోసం వాడుతు
న్న మందుల ప్రభావం తగ్గుతుంది.
Related Web Stories
ప్రెగ్నెన్సీ సమయంలో జామకాయ తింటే ఏమవుతుంది..?
అవకాడోలు గోధుమ రంగులోకి మారకుండా తాజాగా ఎలా ఉంచుకోవాలి..
హెయిర్ డైలు బాగా వాడుతున్నారా... జాగ్రత్త
ప్రతిరోజూ వెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలుసా?