హెయిర్ డైలు బాగా వాడుతున్నారా...  జాగ్రత్త

తెల్లజుట్టు కవర్ చేసేందుకు చాలా మంది హెయిర్ డైలు వాడుతుంటారు

ఏది పడితే అది వాడితే చాలా ప్రమాదంలో పడినట్టే

సరైన హెయిర్ డై సెలక్షన్ అనేది చాలా ముఖ్యం

కొన్ని హెయిర్ డైలలో చర్మ సమస్యలకు దారి తీసే హానీకరమైన రసాయనాలు ఉంటాయి

హెయిర్ డైలో కొన్ని పదర్థాలు తల సమస్యలు కలిగించవచ్చు

రకరకాల హెయిర్ కలర్స్‌తో జుట్టు ఆరోగ్యం పాడవుతుంది

జుట్టు కుదుళ్ల వద్ద కూడా అలర్జీలు వచ్చే అవకాశం ఉంది

కొన్ని రకాల హెయిర్ కలర్స్‌తో క్యాన్సర్‌లు వచ్చే ఛాన్స్ ఉంది

కొత్త హెయిర్ డై బ్రాండ్‌లు వాడే ముందు నిపుణుల సలహా తీసుకోవాల్సిందే