వరుసగా 30 రోజులు  బొప్పాయి తింటే  ఇలా జరుగుతుందా..?

మలబద్ధకం వదిలిపోతుంది. కడుపుబ్బరం నయమవుతుంది.

అనేక రోగాలకు దారితీసే ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

బొప్పాయిలో ఉండే ఫైబర్, ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

వరుసగా 30 రోజులు బొప్పాయి తింటే శరీరంలో వ్యాధి నిరోధకత పెరుగుతుంది.

విటమిన్ ఎ, ఇతర పోషకాలు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

బొప్పాయిలోని పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు గుండె పనితీరుకు తోడ్పడతాయి.

బొప్పాయి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతుంది.