వానలో తడవటం వల్ల మానసికంగా, శారీరకంగా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వానలో తడవటం వల్ల శరీరంలో సెరోటనిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. మన మూడ్ మెరుగుపడుతుంది.
వాన పడుతున్నపుడు వచ్చే వాసన, శబ్ధం మనలో పాజిటివ్ ఫీలింగ్స్‌ను కలిగిస్తాయి.
వర్షపు నీరు సహజసిద్ధంగానే ఎంతో సాఫ్ట్‌గా ఉంటుంది. మన చర్మం, జుట్టును ఆరోగ్యవంతంగా చేస్తుంది.
వర్షపు నీరుతో స్నానం చేస్తే సబ్బు చాలా అద్భుతంగా పని చేస్తుంది. మన చర్మంపై మలినాలను శుభ్రం చేస్తుంది.
వర్షాకాలం మొదలైన వెంటనే పడే మొదటి వాన చాలా ప్రమాదకరం. పర్యావరణంలోని కలుషితాలు, బ్యాక్టీరియాలో అందులో కలుస్తాయి.
మంచిది కదా అని వర్షంలో ఎక్కువ సేపు తడిస్తే ఆరోగ్యం పాడవుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.
అందుకే 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే వర్షంలో తడవాలి. తర్వాత గోరు వెచ్చటి నీటితో సబ్బు ఉపయోగించి స్నానం చేయాలి.
Related Web Stories
సీతాఫలం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే..
గ్యాస్, ఉబ్బరం నియంత్రించడానికి 8 ఉత్తమ ఆహారాలు..
ఇవి చపాతీల కంటే బెటర్..ఓసారి ట్రై చేసి చూడండి!
ఇన్సులిన్ రెసిస్టెన్స్.. ఈ లక్షణాలు కనబడితే..!