బెండకాయల గురించి
మీకు తెలియని షాకింగ్ నిజాలివి..!
బెండకాయలలో ఉండే ఫైబర్, పాలీఫెనాల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే బెండకాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గడంలో సమర్థవంతంగా సహాయపడుతుంది.
బెండకాయలలో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
బెండకాయలలో యాంటీఆక్సిడెంట్లు హనికరమైన ఫ్రీరాడికల్స్ ను నిర్మూలించి, డిఎన్ఎ కణాల నష్టాన్ని తగ్గిస్తాయి.
అధికంగా ఫైబర్ ఉండటం వల్ల శరీరం కొలస్ట్రాల్ గ్రహించడాన్ని నియంత్రిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బెండకాయలలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
విటమిన్-సి, కాల్షియం, మెగ్నీషియం వంటివన్నీ బెండకాయలో ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మంచివి.
బెండకాయలలో ఉండే విటమిన్-సి ఇన్ఫెక్షన్లను, జబ్బులను దూరం చేస్తుంది.
Related Web Stories
వరుసగా 30 రోజులు బొప్పాయి తింటే ఇలా జరుగుతుందా..?
మొలకలతో ఇలా చేస్తే.. ఎన్నో లాభాలు..
వానలో తడిస్తే ఇన్ని లాభాలు ఉన్నాయా?..
సీతాఫలం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే..