స్త్రీలు గ్రీన్ యాపిల్ తింటే..
రోజుకు ఒక యాపిల్ పండు తింటే వైద్యుడికి దూరంగా ఉండవచ్చని చెబుతుంటారు.
మరి.. గ్రీన్ యాపిల్ తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..
గ్రీన్ యాపిల్ లో విటమిన్-ఎ, బి, సి, ఇ వంటి అనేక విటమిన్లు ఉంటాయి.
గ్రీన్ యాపిల్‍లో రెడ్ యాపిల్ కంటే తక్కువ షుగర్ లెవల్స్ ఉంటాయి. ఈ కారణంగా ఇది మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది.
గ్రీన్ యాపిల్‍లో రెడ్ యాపిల్ కంటే ఎక్కువ ఐరన్, పొటాషియం, ప్రొటీన్లు ఉంటాయి.
కొన్ని అధ్యయనాల ప్రకారం బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి గ్రీన్ యాపిల్స్ మంచివి.
స్త్రీలు గ్రీన్ యాపిల్స్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Related Web Stories
థైరాయిడ్ సమస్య ఉందా?.. ఈ ఫుడ్స్ అస్సలు తినకండి..
ప్రెగ్నెన్సీ సమయంలో జామకాయ తింటే ఏమవుతుంది..?
అవకాడోలు గోధుమ రంగులోకి మారకుండా తాజాగా ఎలా ఉంచుకోవాలి..
హెయిర్ డైలు బాగా వాడుతున్నారా... జాగ్రత్త