పచ్చి బఠానీతో ఎంత  ఆరోగ్యమో తెలుసా..!

పచ్చి బఠానీలో ప్రోటీన్, ఐరన్, పోటాషియం, ఫోలేట్, విటమిన్లు A, K, C పుష్కలంగా ఉంటాయి.

 పచ్చి బఠానీలను తినడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగ్గా ఉంటుంది.

బరువు తగ్గడం పచ్చి బఠానీలు ఉపయోగపడతాయి.

ఇవి దీర్ఘకాలిక కంటి వ్యాధిని నివారించడంలో సహాయపడతాయి.

రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.

పచ్చి బఠానీలు ఐరన్‌తో నిండిపోయి రక్తహీనతను నివారిస్తుంది. 

రక్తహీనత ఉన్నవాళ్లు ఇవి తింటే రక్తం పెరుగుతుంది.