నోటి దుర్వాసనను తేలిగ్గా తీసుకోవద్దు..

నోటి దుర్వాసనకు అనేక కారణాలు

సరిగ్గి బ్రెష్ చేయపోయినా, ఫ్లాస్ చేయకపోవడం వల్ల దుర్వాసన వస్తుంది.

నాలుక క్లీన్ చేయపోతే కూడా నోటి నుంచి దుర్వాసనం వస్తుంది

లాలాజలం తక్కువగా ఉత్పత్తి అవడంతో బ్యాక్టిరీయా ఏర్పడి దుర్వాసన వస్తుంది

ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు నోటి దుర్వాసనకు కారణాలు

సిగరెట్లు, చుట్టలు,  పొగాకు నమలడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది

టాన్సిల్స్‌ స్టోన్స్‌ కూడా దుర్వాసనకు కారణం

క్రమం తప్పకుండా డెంటల్ డాక్టర్‌ను సంప్రదిస్తే ఈ సమస్యను ముందుగానే గుర్తించవచ్చు

దుర్వాసన కలిగించే ఆహారం తగ్గించుకోవాలి

నీటిని ఎక్కువగా తీసుకోవాలి

రోజుకు రెండు సార్లు బ్రెష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది