ఈ పండు కనిపిస్తే వదలకుండా తినండి..

సీతా ఫలం కంటే లక్ష్మణ ఫలంలో ఔషధ గుణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి

 ఈ పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల దాదాపు 12 రకాల కేన్సర్లు రాకుండా ఉంటాయి.

ఈ పండు తింటే శరీరంలో ఎలాంటి విష పదార్థాలు, మలిన పదార్థాలు ఉన్నా బయటకు పోతాయి.

 జ్వరంలో ఉన్నప్పుడు ఈ పండు తింటే జ్వరం కంట్రోల్ అవుతుంది..

కండరాల నొప్పి తగ్గడానికి, షుగర్, బీపీ, మైగ్రేన్ తగ్గడానికి, మూత్రకోశ వ్యాధులను కంట్రోల్ చేయడానికి లక్ష్మణ ఫలం ఎంతో చక్కగా పని చేస్తుంది.

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో లక్ష్మణ ఫలం సహాయ పడుతుంది.