ఈ ఆకులను తిన్నారంటే దెబ్బకు
ఈ రోగాలన్నీ పరార్..
తులసి ఆకులలో విటమిన్ సి, జింక్ పుష్కలంగా ఉంటాయి.
తులసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
చలికాలంలో జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.
తులసి ఆకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి.
ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది
ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
తులసిని రోజూ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది.
Related Web Stories
ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా..
ఉడకబెట్టిన తర్వాత పోషకాలను అందించే ఆహారాలు ఇవే..
నానబెట్టిన అంజీర్ తింటే ఈ సమస్యలన్నీ పరార్....
రోజూ పరగడుపున సొరకాయ జ్యూస్ తాగితే ఏమౌతుంది..?