అంజీర్ లేదా అత్తి పండు ఒక డ్రై ఫ్రూట్ 

ఎండిన అంజీర పండ్లను నీటిలో నానబెట్టి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం 

అత్తి పండ్ల వల్ల రక్తపోటు, వృద్యాప్యం నియంత్రణలో ఉంటుంది 

అంజీర తో గుండెకెంతో ఆరోగ్యం

రక్తంలో చక్కెరను అత్తి పండ్లు నియంత్రిస్తాయి

ఎముకల ఆరోగ్యాన్ని అంజీర మెరుగుపరుస్తుంది

అత్తి పండ్లతో మలబద్ధకం సమస్యకు ఉపశమనం కలుగుతుంది

జింక్, మెగ్నీషియం, ఐరన్ అత్తి పండ్లలో పుష్కలంగా ఉంటాయి

అంజీర్ స్త్రీలలో సంతానోత్పత్తిని పెంచుతుంది