ఈ పదార్థాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఇలాంటి సమస్యలన్నీ పరార్..!
జలుబు, దగ్గు, ఫ్లూతో బాధపడేవారికి నల్ల మిరియాలు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి
ఆయుర్వేదం ప్రకారం..జలుబు, దగ్గు సమస్యలు ఉన్నవారు ఎండుమిరియాల పొడిని తేనెతో కలిపి తినాలి.
ముక్కు, గొంతు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు రాత్రి పడుకునే ముందు చిటికెడు మిరియాల పొడిని తేనెలో కలిపి తీసుకోండి. మంచి ఉపశమనం లభిస్తుంది.
డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు దీన్ని ఒక గ్లాసు నీటిలో కలుపుకుని తాగవచ్చు.
ఇది రోగనిరోధక శక్తిని పెరిగేలా చేస్తుంది.
తేనెలో నల్ల మరియాలు, కొద్దిగా తులసి ఆకుల రసం కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి
ఇది శ్వాసకోశాన్ని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది
Related Web Stories
జ్వరం వచ్చినప్పుడు ఇలా అస్సలు చేయకండి..
పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిని పెంచే ఫుడ్స్!
ఈ పండు కనిపిస్తే వదలకుండా తినండి..
ఈ పదార్థాలు వేడి చేసి తింటే ఇక అంతే సంగతులు..