జ్వరం వచ్చినప్పుడు ఇలా
అస్సలు చేయకండి..
జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా ఏ పని చేయలేం. ఎందుకంటే బాడీ అంతా నీరసంగా ఉంటుంది.
గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ప్రయోజనకరం. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వస్తుంది.
చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల జ్వరం మరింత దెబ్బతింటుంది. కాబట్టి చల్లటి నీటితో స్నానానికి దూరంగా ఉండాలి.
గోరువెచ్చని నీటిలో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి రక్త ప్రసరణ మెరుగుపడేలా చేస్తుంది
కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నార్మల్ చేయడంలో సహాయపడుతుంది.
సమస్యలు తీవ్రంగా మారవచ్చు. అలాంటి సమయంలో వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
Related Web Stories
పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిని పెంచే ఫుడ్స్!
ఈ పండు కనిపిస్తే వదలకుండా తినండి..
ఈ పదార్థాలు వేడి చేసి తింటే ఇక అంతే సంగతులు..
ఈ ఆకులను తిన్నారంటే దెబ్బకు ఈ రోగాలన్నీ పరార్..