మౌత్ హెల్త్ కోసం  తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

నోరు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది

మౌత్ హెల్తీగా లేకపోతే ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది

విటమిన్, ఖనిజాలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి

చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు, సోడా, కాఫీ వంటి వాటిని నివారించాలి

ప్రతీరోజు ఆయిల్ పుల్లింగ్ ఫార్ములా ఉపయోగించాలి

నోరు ఆరోగ్యంగా లేకపోతే హానికరమైన బ్యాక్టీరియా ఆహారంతో పాటు శరీరంలోకి ప్రవేశిస్తుంది

నోటి పూత, చిగుళ్లు వాపు, రక్తస్రావం, దంతక్షయం వంటివి సంభవిస్తాయి

క్రమం తప్పకుండా రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి