గుండె ఆరోగ్యానికి ఆలివ్ నూనె, ఆవనూనె రెండూ మంచివే..
కానీ, వాటి ప్రయోజనాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి
సాధారణంగా ఆలివ్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు
ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి
ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి
ఆవనూనె కూడా గుండె ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ..
ఇందులో ఎరుసిక్ ఆమ్లం అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అధిక మొత్తంలో వినియోగించడం వల్ల..
గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
కాబట్టి, గుండె ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు
Related Web Stories
ఈ లక్షణాలు ఉన్నవారు బాదం అస్సలు తినకూడదు.. తిన్నారో పెను ప్రమాదం తప్పదు..!
చలికాలంలో ఉల్లిపాయలు తింటే ఇన్ని లాభాలున్నాయా?
రక్తపోటు ఉన్నవారికి ఈ రొయ్యలు బెస్ట్.!
ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే పొరపాటున కూడా క్యారెట్ తినకూడదు..!