ఊబకాయం పెను
సమస్యగా మారుతోంది..
అన్ని జబ్బుల బారిన పడేలా చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు
కొన్ని సంవత్సరాలుగా పిల్లలలో ఊబకాయం సమస్య ఎక్కువగా పెరుగుతుంంది
దీనికి సంబంధించి ఒక నివేదిక విడుదలైంది.
గత దశాబ్దంలో పెద్దలలో కంటే పిల్లలలో ఊబకాయం సమస్య పెరిగిందని వివరించారు.
1990తో పోలిస్తే 2024 నాటికి నాలుగు రెట్లు పిల్లలో ఊబకాయం పెరిగిందని అంచనా
భారతదేశంతో సహా అనేక దేశాలలో పిల్లలలో ఊబకాయం పెరిగింది.
పిల్లలలో టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బుల కేసులు కూడా పెరిగాయి.
పిల్లల్లో జంక్ ఫుడ్ తినే ధోరణి కూడా వేగంగా పెరుగుతోందని.
Related Web Stories
చర్మంపై ఎర్రటి దద్దుర్లు దురద యొక్క కారణాలు
ఏడిస్తే ఇన్ని లాభాలున్నాయా?
కొబ్బరి చక్కెర vs మామూలు చక్కెర ఆరోగ్యానికి ఏది బెస్ట్..
రోజూ పెరుగు తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..