ఏడిస్తే ఇన్ని లాభాలున్నాయా?
ఏడ్చినప్పుడు, మన శరీరం ఒత్తిడి హార్మోన్లు, టాక్సిన్స్‌లను విడుదల చేస్తుంది.
ఇది మనకు మరింత తేలికగా ఉండటానికి సహాయపడుతుంది.
కన్నీళ్లు కార్చేప్పుడు ఎండార్ఫిన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
శరీరానికి ఉండే సహజ నొప్పి నివారణలు, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది.
ఏడుపు వల్ల మన మానసిక స్థితి మెరుగుపడుతుంది.
ఏడుపు మెదడులోని నాడీ కార్యకలాపాలను ప్రేరేపిస్తుంది.
ఇటీవలి అధ్యయనాలు ఏడుపు ఆక్సిటోసిన్ విడుదలను ప్రేరేపిస్తుందని నిరూపించాయి.
Related Web Stories
కొబ్బరి చక్కెర vs మామూలు చక్కెర ఆరోగ్యానికి ఏది బెస్ట్..
రోజూ పెరుగు తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..
తిన్న తర్వాత నిమ్మరసం తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?
తమలపాకులతో ఇలా చేస్తే ఎన్ని లాభాలో తెలుసా