తమలపాకును నీళ్లలో మరిగించి తాగితే
ఎన్ని లాభాలో తెలుసా..?
తమలపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి,
ఇవి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
తమలపాకు నీరు తాగడం వల్ల అజీర్ణం, గ్యాస్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
తమలపాకు నీరు జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
తమలపాకులతో తయారుచేసిన నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించబడుతుంది,
తమలపాకును వేడి నీటిలో మరిగించి తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.
ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.
Related Web Stories
మీకు తెలుసా? ఉప్పుకూ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని...
కిడ్నీలో రాళ్లు ఉంటే.. పొరపాటున కూడా ఈ ఆహారలు తినకండి..
అందాన్ని పెంచడంలో ఈ మొక్క టాప్
తాటి ముంజలు ఆరోగ్యానికి మంచివా.. చెడ్డవా..