తాటి ముంజలు ఆరోగ్యానికి
మంచివా.. చెడ్డవా..
తాటి ముంజల్లో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
తాటి ముంజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి.
తాటి ముంజల్లో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.
వేసవిలో తాటిముంజలను రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు
మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
ఫైబర్ అధికంగా ఉండే ఈ పండును తీసుకోవడం వల్ల జీవక్రియ వేగంగా పెరుగుతుంది.
తాటి ముంజల గుజ్జును ముఖానికి పైపూతలా వేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.
Related Web Stories
నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటున్నారా
గుండె జబ్బుల రిస్క్‌ను తగ్గించే సూపర్ ఫుడ్..
తలకు కొబ్బరి నూనె ఎలా పెడుతున్నారు
రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గితే ఏమవుతుంది