ఆహారంలో ఐరన్ పోషకాలు  లేకపోతే ప్రమాదం

శరీరంలో రక్తహీనత లోపం వచ్చే ప్రమాదం ఉంది.

హిమోగ్లోబిన్ అంటే రక్తం కూడా తగ్గడం ప్రారంభమవుతుంది

రక్తహీనతతో బాధపడేవారు రోజూ 100-200 మి.గ్రా ఐరన్ తీసుకోవాలి. 

శరీరంలో రక్తం లేకపోవడం అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది

రక్తహీనత, గ్యాస్, రోగనిరోధక శక్తి బలహీనపడటం వంటి సమస్యలు మొదలవుతాయి. 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, హిమోగ్లోబిన్ పెరగడానికి ఈ 5 ఐరన్ రిచ్ డ్రింక్స్ ను మీ డైట్ లో చేర్చుకోవాలి.

బీట్ రూట్ రసం,వెజిటేబుల్ జ్యూస్,బచ్చలికూర-పుదీనారసం, నల్ల ద్రాక్షరసం, క్యారట్ జ్యూస్  హిమోగ్లోబిన్ పెరుగుతుంది