ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌లు
శరీరానికి
ఎంతో అవసరమైన పోషకాలు.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలు
ఈ పోషకాన్ని అందించే ఫుడ్స్ లో చేపలు అగ్రస్థానంలో ఉంటాయి.
చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు
ఇవి సముద్రపు నాచుని తింటాయి కాబట్టి ఒమేగా 3 ఎక్కువగా ఉంటుందని చెబుతారు.
అలాగే, సాల్మన్ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
అవిసె గింజలు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ అందిచడానికి అద్భుతమైన మూలం.
వాల్‌నట్స్‌లో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు మెండుగా ఉంటాయి. వాల్‌నట్‌లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గిస్తుంది
చేపలు, అవిసెగింజలు, వాల్‌నట్స్, సోయాబీన్స్,చియా సీడ్స్ ఇవి గుండెకు ఎంతో ఆరోగ్యని అందించే ఫుడ్
Related Web Stories
తలకు కొబ్బరి నూనె ఎలా పెడుతున్నారు
రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గితే ఏమవుతుంది
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే కలిగే లాభాలివే..
పొద్దున్నే లేవగానే ఈ పనులూ చేయండి చాలు.. గుండె జబ్బులు రావు..!