అందాన్ని పెంచడంలో ఈ మొక్కకు  మించింది లేదేమో

తులసి మొక్కకు ప్రతీఒక్కరు పూజలు చేస్తుంటారు

తులసిలో అనేక పోషకాలు, ఔషధాలు ఉన్నాయి

తులసి ఆకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

ఈ మొక్క అందాన్ని పెంచడంలో బాగా పనిచేస్తుంది

తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ లక్షణాలు

చర్మ సమస్యలు తగ్గుతాయి

దద్దుర్లు, చర్మంపై మంటలకు ఈ ఆకు వల్ల ఉపశమనం లభిస్తుంది

మొటిమల ప్రాంతాల్లో తులసి రసాన్ని రాస్తే నొప్పి, వాపు తగ్గుతుంది

ఈ మొక్కల్లో ఉండే  యాంటీ ఏజింగ్ చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతుంది