కిడ్నీలో రాళ్లు ఉంటే.. పొరపాటున కూడా  ఈ ఆహారలు తినకండి..

కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉంటే మీరు గుడ్లు, పెరుగు, శనగలు, చేపలు, చికెన్, పప్పులతో చేసిన ఆహారాన్ని తినకూడదు.

కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉంటే, మీరు శీతల పానీయాలు తాగకూడదు.. 

ఎందుకంటే శీతల పానీయాల తయారీలో ఫాస్పోరిక్ ఆమ్లం పెద్ద పరిమాణంలో ఉపయోగించబడుతుంది.

మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఎక్కువ ఉప్పు తినకూడదు. 

 ఉప్పులో సోడియం ఉంటుంది. ఎక్కువగా తినడం వల్ల శరీరంలోని సోడియం కాల్షియంగా మారుతుంది

కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉంటే, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినకూడదు.

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు పాలకూర, రేగు పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినకూడదు. టీ తాగకూడదు.