వేసవి వచ్చిందంటే పండ్లలో రారాజైన  మామిడి పండుని తినాల్సిందే.

మామిడి పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది

మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.

విటమిన్ ఎ  ఇతర పోషకాలు చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి.

మామిడి పండ్లలో ఉండే సహజ చక్కెరలు, శక్తిని అందిస్తాయి.

మామిడి పండ్లలో 80% కంటే ఎక్కువ నీరు ఉంటుంది,

ఇది వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తూ హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

పాటించాల్సిన జాగ్రత్తలు:  అధిక చక్కెర కారణంగా, మామిడి పండ్లను మితంగా తీసుకోవాలి.

రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రిపూట మామిడి పండ్లు తినడం వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.