ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు రాగి పాత్రల్లో నీళ్లు తాగకూడదు.

కిడ్నీల సంబంధిత సమస్యలతో బాధపడేవారు రాగి పాత్రల్లో నీళ్లు తాగకూడదు. 

కాపర్ సెన్సిటివిటీ, అలెర్జీ ఉన్నవారు కూడా రాగి పాత్రల్లో నీళ్లు తాగకూడదు. 

చిన్న పిల్లలు కూడా రాగి పాత్రల్లో నీరు తాగకూడదు. 

విల్సన్స్ డిసీజ్ అనే జెనెటిక్ డిజార్డర్ ఉన్నవారు కూడా రాగి పాత్రల్లో నీరు తాగకూడదు. 

డైట్, సప్లిమెంట్ల ద్వారా రాగిని తీసుకుంటున్న వారు కూడా దూరంగా ఉండాలి.

పగటి పూట ఎక్కువ సేపు నీటిని నిల్వ ఉంచాలంటే రాగి పాత్రలు సరైనవి కావు.

లివర్ డిసీజ్ ఉన్న వారు కూడా రాగి పాత్రల్లో నీటిని తాగకూడదు.