ప్రతీరోజు అల్లం తింటే జరిగే  అద్భుతం ఇదే

అల్లంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి

అల్లంలో వాపు, మంటను తగ్గించే యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి

అల్లం షుగర్‌ను నియంత్రిస్తుంది

అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి

వికారాన్ని తగ్గించే శక్తి అల్లంకు ఉంది

నెలసరి సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు

అల్లంలోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి

అల్లం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది

డయాబెటిస్ ఉన్నవారిలో మొత్తం గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరుస్తుంది