ప్రతీరోజూ ఓ గంట పాటు ఎవ్వరితోనూ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?
శరీరంలో కార్టిసాల్ లెవెల్స్ తగ్గి ఒత్తడి నుంచి రిలీఫ్ వస్తుంది.
ఓ గంట పాటు సైలెంట్‌గా ఉండటం వల్ల మెంటల్ క్లారిటీ వస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోగలము.
సైలెంట్‌గా ఉండటం మెడిటేషన్‌తో సమానం. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
మెదడుకు రెస్ట్ దొరకటం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది.
సైలెంట్‌గా ఉండటం వల్ల యాంగ్జైంటీ సమస్యలు తగ్గుతాయి.
మీరు గనుక డీప్ స్లీప్ కోరుకుంటే ప్రతీ రోజూ ఓ గంట పాటు సైలెంట్‌గా ఉండటం నేర్చుకోండి.
సైలెంట్‌గా ఉంటే మనసు కుదుట పడి ఎమోషనల్ హీలింగ్ జరుగుతుంది.
Related Web Stories
ఉల్లిపాయ టీ లాభాలు.. తెలిస్తే అస్సలు విడిచిపెట్టరండోయ్…
పాలీష్ రైస్ తింటున్నారు.. మీకు ఆ వ్యాధి వచ్చినట్టే
ఈ ఆకులతో ఆరోగ్యం.. తింటే ఆ రోగాలన్నీ పరార్!
చెర్రీస్ తింటే జరిగేది ఇదే ..