బరువు తగ్గాలనుకునే వారు కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది
రోజు ఉదయం గోరు వెచ్చని నీరు తాగితే విషతుల్యాలు తొలగిపోయి జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది.
రాత్రంతా నానబెట్టిన మెంతి గింజలను తేనెతో కలిపి తీసుకుంటే ఒంట్లోని కొవ్వు కరిగిపోతుంది.
శతావరి పొడి కూడా కడుపుబ్బరం వంటివి తగ్గిస్తుంది. బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది.
గ్రీన్ టీలోని కాటచిన్స్ వల్ల ఒంట్లోని కొవ్వులు కరిగి త్వరగా బరువు తగ్గుతారు.
ఆహారంతో పాటు నిద్ర, కసరత్తులకు కూడా సమ ప్రాధాన్యం ఇస్తే బరువు త్వరగా తగ్గుతారు.
క్రమం తప్పకుండా ఈ సూచనలు ఫాలో అయితే బరువు సులభంగా తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
ప్రతీరోజు అల్లం తింటే జరిగే అద్భుతం ఇదే
తేనెను వేడినీటితో కలిపి తీసుకుంటే..
గంజి తాగితే.. ఇన్ని లాభాలా..?
ఈ సమస్యలు ఉన్నవారు కాకరకాయ తినకూడదు.. !